జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి --ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నే జర్నలిస్టులు సైతం సేవలo దిస్తున్నారు -- పోస్టు కార్డు ఉద్యమ కార్య క్రమంలో టియుడబ్ల్యూజే143 అధ్యక్షుడు జయశంకర్ గౌడ్

నల్లగొండ అక్టోబర్ 2: అక్రిడి టేషన్ అర్హత కలిగిన జర్నలిస్టు లందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న మాదిరి క్యాష్ లెస్ హెల్త్ కార్డుల మంజూరు చేయ డంతో పాటు జర్నలిస్టుల న్యా యమైన సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ TUWJ H-143 ఆధ్వర్యంలో ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 8 రోజులపాటు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టా లని యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు అల్లం నారాయణ, ప్రధాన కా ర్యదర్శి అస్కాని మారుతీ సాగర్ పిలుపు మేరకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామ గిరి చౌరస్తాలో ఉన్న గాంధీ జీ వి గ్రహం వద్ద కార్యక్రమం నిర్వ...