తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ .యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి
నేడు... నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం వేదికగా.. తెలంగాణ బ్రాహ్మణ ఐఖ్య వేదిక తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల ఐఖ్య వేదిక సంయుక్తంగా.... తలపెట్టిన తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ .యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కంచర్ల మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో ఆడబిడ్డలకు ప్రత్యేక స్థానం ఉందని... మాతృత్వ మాధుర్యాన్ని పంచి పెట్టగలరు.. మరణానికి వెరవక, ఆయుధం చేపట్టిన చరిత్ర తెలంగాణ మహిళ లదని అన్నారు ... తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర చేపట్టటం ... చాలా మంచి కార్యక్రమం అని.. ఏ అసెంబ్లీ...