అబ్బనీకుంటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ చైర్మన్ బేతి అశోక్ బాబు TNGOS హనుమకొండ అధ్యక్షులు ఆకుల రాజేందర్ వరంగల్: అబ్బనీకుంటలో గడ్డమీది రాజేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు, హనుమకొండ TNGOs అధ్యక్షులు, JAC చైర్మన్ ఆకుల రాజేందర్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్ హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సేవలో ప్రతి...