బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోతో వరంగల్ మెరిసిపోతోంది అక్టోబర్ 18 వరకు ప్రత్యేక ప్రదర్శన..రూ.లక్షకు పైగా వజ్రాభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం

*తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 2* వరంగల్: ప్రపంచ ప్రఖ్యాత ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ వరంగల్‌లోని విజయ టాకీస్ ఎదురుగా ఉన్న తమ షోరూమ్‌లో శుక్రవారం నుంచి ప్రత్యేక ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ను ప్రారంభించింది.వజ్రాభరణాల్లో సరికొత్త డిజైన్లు,అత్యున్నత నైపుణ్యం,సంప్రదాయం–ఆధునికతల సమ్మేళనంతో రూపొందించిన ఆభరణాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఈ కార్యక్రమాన్ని జోయాలుక్కాస్ తెలంగాణ రీజియన్ క్లస్టర్ మేనేజర్ లివిన్ లాజర్,రీజినల్ మేనేజర్(మార్కెటింగ్)కె.శ్రీనివాస్,గౌరవనీయ వినియోగదారులు, ఇతర ప్రముఖులు కలిసి ప్రారంభించారు.వివాహ వేడుకలకు అనువైన ప్రత్యేక నగల సెట్లతో పాటు రోజువారీ వినియోగానికి సరిపోయే ఆధునిక వజ్రాభరణాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి.పరిమిత కాలం మాత్రమే లభించే ప్రత్యేక డిజైన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.ప్రదర్శన సందర్భంగా రూ.1లక్ష లేదా అంతకంటే ఎక్కువ...