ఉర్సు జాగిర్ దర్గా వక్ఫ్ భూముల సర్వేను వెంటనే పునఃప్రారంభించాలి:జిందా బిక్కన్ ధర్వేష్ ఉర్సు జాగిర్ దర్గా కమిటీ

వరంగల్ బ్యూరో(శుక్రవారం,2 అక్టోబర్ 2026):ఖిలా వరంగల్ మండలం,ఉర్సు శివారులోని తాళ్ల పద్మావతి కాలేజ్ సమీపంలో ఉన్న వక్ఫ్ భూములకు సంబంధించి నిలిచిపోయిన సర్వేను తక్షణమే పునఃప్రారంభించాలని జిందా బిక్కన్ ధర్వేష్ ఉర్సు జాగిర్ దర్గా కమిటీ ప్రభుత్వ అధికారులను కోరింది.ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్,పోలీస్ కమిషనర్ (CP),మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వారు ప్రత్యేకంగా విన్నవించారు. *విషయం:* ఖిలా వరంగల్ మండలం పరిధిలోని ఉర్సు శివారు సర్వే నెంబర్లు 273,274,,275,276 లలో గల చారిత్రాత్మక వక్ఫ్ భూములకు సంబంధించి గతంలో సెప్టెంబర్ 17,2026 నాడు సర్వే ప్రక్రియ ప్రారంభమైంది.అయితే కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఆ సర్వే మధ్యలోనే ఆగిపోయింది.ఈ భూములు వక్ఫ్...