ప్రజాసంకల్ప సేవా బైక్ యాత్రకు ఘన సంఘీభావం
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వం మరియు ఆశయాలకు సంఘీభావంగా తిరుపతి నుంచి వారణాసి వరకు కొనసాగుతున్న ప్రజాసంకల్ప సేవా బైక్ యాత్ర వరంగల్ నగరానికి చేరుకున్న సందర్భంగా పోచమ్మ మైదానం సెంటర్లో యాత్రికులను కలిసి ఘనంగా శాలువా, పూలతో సత్కరించి,స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ నాయకులు, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు జి.ఎల్. శ్రీదర్, నల్లకుంట...