తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు కురుమ కులమునకు చెందిన దొడ్డి కొమురయ్య విగ్రహమును వరంగల్ నగరంలో నెలకొల్పుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వస్తానని శాసన మండలి సభ్యులు బసవరాజ్ సారయ్య అన్నారు శనివారం రోజున వరంగల్ జిల్లా కురుమ సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో బసవరాజ్ సారయ్య గారి స్వగృహంలో శాలువా కప్పి పూల మొక్కను అందజేసి వినతి పత్రం ఇచ్చినారు బడుగు బలహీన వర్గాలకు చెందిన దొడ్డి కొమురయ్య జననం 2027 ఏప్రిల్3 తారీకు కు 100 సంవత్సరాలు కావస్తున్నదని ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున వరంగల్ నగరంలో విగ్రహంను నెలకొల్పలేదని నేటి తరానికి ఆయన...