హన్మకొండలో అక్టోబర్ 11న భారీ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ఫెస్టివల్

హన్మకొండలో అక్టోబర్ 11న భారీ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ఫెస్టివల్ • అక్టోబర్ 10లోగా పేర్లు నమోదు చేసుకోవాలి • పాల్గొనే పిల్లలందరికీ సర్టిఫికేట్, మెడల్, స్పెషల్ గిఫ్ట్ హన్మకొండ, కిషన్‌పుర: సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో హన్మకొండలో భారీ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ఫెస్టివల్ (Massive Abstract Art Festival) నిర్వహించనున్నారు. ఈ రంగుల వేడుక అక్టోబర్ 11, 2026 (ఆదివారం) ఉదయం 10:00 గంటలకు కిషన్‌పురలోని మాస్టర్జీ స్కూల్ ఆవరణలో ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన విద్యార్థులు అక్టోబర్ 10వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సంస్థ డైరెక్టర్...