పట్టభద్రులారా.. నీ ఓటును నమోదు చేసుకోండి..మాజీ మండల రైతుబంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్

*పట్టభద్రులారా.. నీ ఓటును నమోదు చేసుకోండి.. మీ గొంతును బలంగా వినిపించండి* *కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు.. గ్రాడ్యుయేట్లు తమ ఓటుతో సమాధానం చెప్పాలి:* *గ్రాడ్యుయేట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మండల రైతుబంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్* పర్వతగిరి , అక్టోబర్ 5: జన చరిత్ర న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో వర్ధన్నపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి పట్టభద్రులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పర్వతగిరి మండల పట్టభద్రుల ఓటర్లకు గ్రాడ్యుయేట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ...