వర్ధన్నపేటలో దళిత యువతిని మోసం చేసిన మున్సిపల్ చైర్మన్ కొడుకు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
జన చరిత్ర న్యూస్ వర్ధన్ పేట తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య విజ్ఞప్తి వర్ధన్నపేట పట్టణానికి చెందిన దళిత యువతి నీ ప్రేమ పేరుతో మోసం చేసిన వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ కుమారూడి పై చట్టపరమైన చర్యలు ప్రభుత్వ అధికారులు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య విజ్ఞప్తి చేశారు మంగళవారం రోజున వర్ధన్నపేటలో సారంగపాణి ఇంటి ముందు మోసపోయిన యువతి రెండో రోజు దీక్ష చేపట్టగా తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున దళిత మహిళలకు సంఘీభావం ప్రకటించి అండగా ఉంటామని స్పష్టం చేశారు వర్ధన్నపేట శాసనసభ్యులు కూడా దళిత వర్గానికి చెందిన వ్యక్తి...