దళిత మహిళపై దాడి.. నిందితుడు అరెస్ట్..! చింతపల్లి మండలం పీకే మల్లేపల్లిలో ఘటన... దళిత మహిళ గానిపల్లి మాధవిపై దాడి చేసిన నిందితుడు అరెస్ట్...
కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదు... మాజీ సర్పంచ్ భర్త అమర్నాథ్ గౌడ్‌పై కేసు నమోదు... BNS 74, 342, 115తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు... నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు... మహిళలపై దాడులు, కులం పేరుతో దూషణలను ఉపేక్షించేది లేదని డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిక... *దేవరకొండ డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు...👆*