మరోసారి తన మంచి మనసు చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి *మూగ, చెవిటి దంపతుల బిడ్డకు వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఆర్థిక సాయం*

మరోసారి తన మంచి మనసు చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి *మూగ, చెవిటి దంపతుల బిడ్డకు వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఆర్థిక సాయం* *“బిడ్డకు మెరుగైన వైద్యం అందించేందుకు నేను అండగా ఉంటా.. ఏ సహాయం కావాలన్నా చేస్తా” అంటూ బాధిత కుటుంబానికి భరోసానిచ్చిన మంత్రి* *హైదరాబాద్‌:* రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి గారు మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలిచి, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి వైద్య చికిత్స అందించేందుకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు...