నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
*పెండింగ్ కేసులపై సీరియస్ గడువులోగా పూర్తి చేయకపోతే శాకా పరమైన చర్యలు తీసుకుంటా* *ఇసుక లారీల వేగానికి బ్రేక్ రోడ్డు ప్రమాద నివారణకు కఠిన చర్యలు కఠిన చర్యలు* *జిల్లా ప్రారంభం నుండి జిల్లా ముగింపు వరకు ప్రత్యేక అదనపు బలగాలతో 24/7 డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్.* *ఇసుక లారీలు స్పీడ్ లిమిట్ దాటితే ఇకపై సీజ్* ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఐపీస్ అధ్యక్షతన నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, కోర్టు కేసుల పురోగతి, రోడ్డు ప్రమాదాల నివారణ, ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తదితర...