నల్గొండ జిల్లా NSUI ఆధ్వర్యంలో నిరసన* *రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్ల అరెస్ట్ ను నిరసిస్తూ అమిత్ షా, CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం*
నల్గొండ జిల్లా NSUI ఆధ్వర్యంలో నిరసన* *రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్ల అరెస్ట్ ను నిరసిస్తూ అమిత్ షా, CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం* *నల్గొండ జిల్లా అధ్యక్షుడు అల్లి అంజన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన - రాజీనామాలకు డిమాండ్* *నల్గొండ :* NSUI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాదవల్లి వెంకటస్వామి గారి పిలుపు మేరకు, *NSUI నల్గొండ జిల్లా అధ్యక్షుడు అల్లి అంజన్ యాదవ్* గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్లను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, CEC జ్ఞానేశ్ కుమార్ ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. *జిల్లా అధ్యక్షుడు అల్లి అంజన్ యాదవ్...