మలేరియా సిబ్బంది రసాయనిక పదార్థములతో స్ప్రే కొట్టుతున్న విధానాన్ని ఆయిల్ బాల్స్ వేస్తున్న తీరును 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

బొడ్డెమ్మ బతుకమ్మల నిమజ్జన మునకు విచ్చేయు మహిళలకు దోమల వలన హానికరం కాకుండా వాటిని పారదోలడానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మలేరియా విభాగం ఆధ్వర్యంలో మురుగునీరు ఉన్నచోట్ల మలేరియా సిబ్బంది రసాయనిక పదార్థములతో స్ప్రే కొట్టుతున్న విధానాన్ని ఆయిల్ బాల్స్ వేస్తున్న తీరును 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేసినారు శుక్రవారం రోజున మలేరియా హెల్త్ అసిస్టెంట్ శివకుమార్ ఆధ్వర్యంలో నిమజ్జన ము జరుగు ప్రదేశాలలో దోబీ ఘాట్ హౌస్ మురు గు నీరు ఉన్న వాటిలో ఆయిల్ బాల్సును వేసినారు మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా...