సోషల్ మీడియా మాయ లో పడొద్దు -షీ టీమ్ ఎస్. ఐ. ఎం.స్వాతి
- వరంగల్ గీసుకొండ లోని గంగాదేవిపల్లి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం... మహిళలపై జరిగే నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం నేరాలను అదుపు చేయవచ్చని షీ టీమ్ ఎస్ ఐ స్వాతి అన్నారు.వరంగల్ గీసుకొండ లోని గంగాదేవిపల్లి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శుక్రవారం షీ టీమ్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, మహిళలపై జరిగే సైబర్ నేరాల పై,అవగహన కలిగివుండాలని మరియు...