33 జిల్లాలను ఏర్పాటు చేసిన నాటి ఉద్యమ నేత నేటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యొక్క కృషిని ప్రజలు ఏనాడు మర్చిపోరని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసిన నాటి ఉద్యమ నేత నేటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యొక్క కృషిని ప్రజలు ఏనాడు మర్చిపోరని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా అక్టోబర్ 10 వ తారీఖున చెట్లోళ్ల గడ్డ వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చిత్రపటానికి మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి క్షీరాభిషేకం చేసినారు గతంలో జిల్లాల పరిధి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉండి ప్రజలు...