చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా డిమాండ్ - ఢిల్లీ ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాల్గొనడం.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా డిమాండ్ - ఢిల్లీ ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాల్గొనడం. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న వరంగల్ సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ ఇస్మాయిల్ షంషీ. వరంగల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మాజీ వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ మహమ్మద్ ఇస్మాయిల్ షంషీ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ధర్నాలో పాల్గొన్నారు....