రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అధికారులు సరైన విధానం అవలబించకపోవడం వలన రేషన్ కార్డుల లబ్ధిదారులు రోజుల బడి సిఆర్సి సెంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అధికారులు సరైన విధానం అవలబించకపోవడం వలన రేషన్ కార్డుల లబ్ధిదారులు రోజుల బడి సిఆర్సి సెంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి సోమవారం రోజున ఖిలా వరంగల్ తహసిల్దార్ ఎ క్బాల్ కు తెలియపరచి వినతిపత్రం ఇచ్చినారు గత నాలుగు రోజుల నుండి సిఆర్సి సెంటర్లో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనందున లబ్ధిదారులు అధికారులు ఎప్పుడు వస్తారో నని ఎదురుచూస్తున్నారని తహశీల్దార్ ఎ క్బాల్ కు మరుపల్ల రవి తెలియపరిచినారు అధికారులు ఇప్పటికైనా ప్రజలు ఇబ్బందులు పడకుండా డివిజన్లోని చౌక డిపో లన్నియు స్మార్ట్ రేషన్ కార్డులు ఒకే...