నరకుడు రవీందర్ కుటుంబానికి అండగా ఉంటాం ఏకశిలా ఆసుపత్రిలో రవీందర్‌ను పరామర్శించిన టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.
నరకుడు రవీందర్ కుటుంబానికి అండగా ఉంటాం ఏకశిలా ఆసుపత్రిలో రవీందర్‌ను పరామర్శించిన టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. *కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా.. ప్రత్యేక చొరవ చూపిన వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీనివాస్.* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, అక్టోబర్ 17: పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరకుడు రవీందర్ అనారోగ్యంతో ఏకశిలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి రవీందర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి...