నవంబర్ ఆరో తారీఖున దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరకాసుర వధ ఉత్సవాలకు అన్ని విధాల సదుపాయం లు సమకూర్చాలని నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి

నవంబర్ ఆరో తారీఖున దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరకాసుర వధ ఉత్సవాలకు అన్ని విధాల సదుపాయం లు సమకూర్చాలని నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ జి డబుల్ ఎం సి ప్రత్యేక అధికారి కూడా వైస్ చైర్మన్ చాహత్ వాజ్పాయ్ జి డబ్ల్యు ఎం సి కమిషనర్ వెంకన్న లకు వినతి పత్రం మహానగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అందజేసినారు ప్రాంగణం అంతా విద్యుత్ అలంకరణ ఆధునిక సౌండ్ సిస్టం ఎల్ఈడీలు ప్రేక్షకులకు అసౌకర్యం కలగ కుండా బ్యారికెట్లు ఏర్పాట్లు సభ ప్రాంగణంలో కుర్చీలు వేదిక అలంకరణ మంచినీటి సౌకర్యములు కల్పించాలని వరంగల్...