గణేష్ సాగర్ వద్ద అనగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ డీకే నగర్ వద్ద లైటింగ్ మరియు సౌకర్యం తోపాటు గణేష్ సాగర్ వద్ద చెత్త చేదారాన్ని తొలగింప చేయాలని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి
దసరా పండుగ సందర్భంగా అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో అనేక మంది భక్తులు వందలాది మండపాలు ఏర్పాటు చేసుకొని గత తొమ్మిది రోజు నుండి దుర్గా మాత కు ఎంతో నిష్టతో ఉండి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి చివరి రోజైన బుధవారం 21 వ తారీకున తమ మండపాల నుండి మేళ తాళాలతో ఊరేంపుగా వచ్చి చెరువులో నిమజ్జనం చేస్తారు ఎన్నో ఏళ్ల నుండి వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేయు స్థలము అంతయు విగ్రహాలతో నిండి ఉండటం వలన భక్తులు వేసే విగ్రహాలు నీటిలో మునిగే అవకాశాలు లేవని దీనివలన భక్తులు ఇబ్బందులు పడతారని నూతనంగా ఏర్పాటు చేసిన గణేష్ సాగర్ వద్ద...