భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించుటకు చేస్తున్న నరకాసుర వద ఉత్సవ కార్యక్రమం
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించుటకు చేస్తున్న నరకాసుర వద ఉత్సవ కార్యక్రమం జయప్రదం కావడానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా తగు ఏర్పాట్లు చేయించుటకు తాను చొరచూపుతానని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు నరకాసురవద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ను కలిసి వినతి పత్రం ఇచ్చినారు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వద ఉత్సవములు అతి వైభవంగా జరుగును 58 ఫీట్ల ఎత్తుతో కూడిన నరకాసురుని విగ్రహం నకు బాంబులు అమర్చి పేల్చి వేస్తామని ఇట్టి కార్యక్రమానికి మాజీ మంత్రి వరంగల్ తూర్పు...