దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు సంవత్సరాలు దళిత బంధు సాధన సమితి పేరుతోటి గత ప్రభుత్వంలో మంజూరైన దళిత బంధు నిధులను విడుదల చేసి గ్రౌండింగ్ చేయాలని దళిత బంధు సాధన సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులు కందుల లక్ష్మయ్య, నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జ్ బడుపుల శంకర్ డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయాలనీ గత మూడు సంవత్సరాలనుండి జరిగిన పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక హుజురాబాద్ లో మాత్రం రెండో విడత లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని జీవో జారీ చేయడం శుభ పరిణామం. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,500 మంది లబ్ధిదారులు నిధులు విడుదల చేయాలని నిరంతరం పోరాటం చేస్తున్నారు హుజురాబాద్ తో...