దీపావళి పండుగ సందర్భంగా నరుకా సురవధ ఉత్సవములుసజావుగా సాగడానికి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయిస్తానని నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత

దీపావళి పండుగ సందర్భంగా నరుకా సురవధ ఉత్సవములుసజావుగా సాగడానికి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయిస్తానని నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత అన్నారు గురువారం రోజున నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత కు వినతిపత్రం ఆహ్వాన పత్రికను అందజేసినారు నరకాసురవద ఉత్సవంలో 58 ఫీట్ల ఎత్తుగల భారీ విగ్రహం నరకాసురుని భారీ విగ్రహం నకు బాంబులు అమర్చి పేల్చివేస్తామని సాయంత్రం ఐదు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయని ఇట్టి నరకాసుర వధ ఉత్సవములకార్యక్రమానికి వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యురాలు కొండ సురేఖ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు...