నూతన ఎస్సై పెగడ రాజ కుమార్ ను సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పెగడ రాజ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలసి ఘనంగా సన్మానించిన పర్వతగిరి బి ఆర్ ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ *మాడుగుల రాజు* బి ఆర్ ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు రంగు కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాస్, వార్డు సభ్యులు కొప్పు రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మెరుగు వెంకటేశ్వర్లు, మండల నాయకులు రంగు కుమార్, (ఫర్టిలైజర్) చింతపట్ల సునీల్ రావు, జూలపల్లి దేవేందర్ రావు, మైనార్టీ మండల నాయకులు ఎండి శంషుద్దీన్, బందారపు రంజిత్, దుండి హరీష్, పైండ్ల రాజు, మాడుగుల...