నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ

నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరకాసుర వద ఉత్సవాలలో పాల్గొనే వాహనదారులకు ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ను నియంత్రించడానికి తగు ఏర్పాటు చేస్తామని వరంగల్ నగర అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ రాయల ప్రభాకర్ రావు అన్నారు శనివారం రోజున నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో వారికి పూల మొక్కను అందజేసి శాలువా కప్పి వినతి పత్రం ఆహ్వాన పత్రికలను అందజేశారు నరకాసురవద ఉత్సవములు ఉర్సు గుట్ట కూడా మైదానం లో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9:30 వరకు ఉత్సవాలు జరుగుతాయని ఇట్టి ఉత్సవాలను తిలకించడానికి ప్రజా ప్రతినిధులు...