కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.

*కాళేశ్వరం ప్రాజెక్టుతోనే హైదరాబాద్‌తో పాటు పరిశ్రమలు, వ్యవసాయానికి నీటి సరఫరా తక్షణమే నీటి సరఫల చేయాలి ,రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బిఆర్ఎస్ నేతలు. * జయశంకర్ భూపాలపల్లి జిల్లా. జన చరిత్ర న్యూస్ (బ్యూరో పర్వతగిరి) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు సందర్శించి పరిశీలించారు. *ఈ సందర్భంగా బీఆర్ఎస్...