న శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఉర్సు గుట్ట కూడా మైదానం సభాస్థలిలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు

దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరకాసుర వద ఉత్సవములు నవంబర్ 6 వ తారీఖున జరుగుతున్నందున శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఉర్సు గుట్ట కూడా మైదానం సభాస్థలిలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయిస్తానని వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత అన్నారు సోమవారం రోజున హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ లో నరకాసుర వద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డిసిపి దార కవితకు పూల మొక్కను అందజేసి వినతి పత్రము ఆహ్వాన పత్రికను అందజేసినారు నవంబర్ ఆరో తారీఖున సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమంలు ప్రారంభం అవుతాయని రాత్రి 8 గంటల...