వక్ఫ్‌ భూములను కాపాడాలి.. కలెక్టర్‌ ఉత్తర్వులు అమలు చేయాలి!

సర్వే నంబర్లు 273, 274, 275, 276లో సర్వే జరిపించి హద్దులు ఏర్పాటు చేయాలి వరంగల్‌ జిల్లా, ఖిలా వరంగల్‌ మండలం, ఉర్సు ప్రాంతంలోని హాజ్రాత్ జిందా బిక్కన్ ధర్వేష్ దర్గా కు సంబంధించిన సర్వే నంబర్లు 273, 274, 275, 276లో ఉన్న వక్ఫ్‌ బోర్డు భూములను పరిరక్షించాలని కోరుతూ దర్గా కమిటీ సభ్యులు రఫిక్‌ పాషా, జయిన్యూల్ ఆబిదిన్ , మహమ్మద్‌ అలీ,, సోమవారం వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. గతంలో జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని, సంబంధిత భూములకు అధికారికంగా సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని వారు కోరారు. భూముల్లో ఉన్న...