ఉర్సు గుట్ట కూడా మైదానంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తానని మిల్స్ కాలనీ ఎస్ హెచ్ ఓ కర్రె స్వామి
ఉర్సు గుట్ట కూడా మైదానంలో జరుగు నరకాసుర వధ ఉత్సవాలు శాంతియుతంగా జరుగుటకు సభాస్థలిలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తానని మిల్స్ కాలనీ ఎస్ హెచ్ ఓ కర్రె స్వామి అన్నారు మంగళవారం రోజున నరకాసుర వద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో వినతిపత్రం ఆహ్వాన పత్రము ను అందజేసినారు ఆరో తారీఖున కూడా మైదానంలో 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమములు ప్రారంభం అవుతాయని 9 గంటలకు నరకాసుర వధ కార్యక్రమం ఉంటుందని ఇట్టి కార్యక్రమానికి మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు కొండ సురేఖ మురళీధర్ రావు లతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని...