పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహణ
*పోలీసుల త్యాగాలు, సామాజిక బాధ్యతలు ప్రాధాన్యతపై సిబ్బందిలో అవగాహన పెంపొందించేలా పోటీలు* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు–2026 కార్యక్రమాల్లో భాగంగా *పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి, ఐపీఎస్* గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి IPS గారు పర్యవేక్షణ లో మంగళవారం (27.10.2026) జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలను “*డ్రగ్స్ కలలను చిద్రం చేస్తాయి – మత్తుపదార్థాలు లేని సమాజాన్ని మనం ఎలా నిర్మించగలం*, సర్దార్ వల్లభాయ్ పటేల్ jeevitham గురించి యువత ప్రేరణ. సైబర్ నేరాలు గురించి, సురక్షిత సమాజం నాతో అనే...