తెలంగాణలో 60 లక్షల ఓట్లు ఔట్..?
తెలంగాణలో సర్ పక్రియ ముగుస్తున్న వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. ఈ రోజు (సోమవారం)తో సర్ ప్రక్రియ ముగియనుంది. హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఓట్ల తొలిగింపు విధానం పైనా ఎన్నికల సంఘం స్పష్టత ఇస్తోంది. ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్న తరువాతనే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఓట్ల తొలిగింపు పొలిటికల్ పార్టీల్లో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ...