తెలంగాణా రెవెన్యూ ఉద్యోగులకు శుభవార్త..

600 కోట్లతో వారికోసం తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది అని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి సుమారు 600 కోట్ల రూపాయలను కేటాయించి, 180 తహసిల్దార్, ఆర్డీవో భవనాలు నిర్మించనున్నట్టు రెవిన్యూ శాఖ మంత్రి పొంగి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూహక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పరిపాలన: మంత్రి పొంగులేటి ధరణి స్థానంలో చట్టం తీసుకువచ్చి రైతులకు పూర్తి భూ హక్కులు, భద్రత కల్పించామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పేదల సంక్షేమం, రైతుల భూ హక్కుల పరిరక్షణతో...