టాస్క్‌ఫోర్స్ దాడి.. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

రంగల్‌ నగరంలోని మట్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా ఐఎంఎఫ్‌ఎల్ మద్యం విక్రయిస్తున్న మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆటోనగర్‌లోని బెల్ట్‌షాప్‌పై దాడి నిర్వహించింది. ఈ దాడిలో అక్రమంగా విక్రయిస్తున్న వివిధ రకాల ఐఎంఎఫ్‌ఎల్ మద్యం, బీర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ మొత్తం రూ.3,930గా పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం: ఓసీ 90 ఎంఎల్ – 18 బాటిళ్లు డౌన్‌టౌన్ 180 ఎంఎల్ – 4 బాటిళ్లు ఐబీ 90 ఎంఎల్ – 3 బాటిళ్లు ఐబీ 180 ఎంఎల్ – 1 బాటిల్ ఎంసీ 180 ఎంఎల్ – 1...