నిషేధిత ఆస్తుల జాబితాపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు
అర్హులందరికీ న్యాయం చేస్తాం.. నిషేధిత భూములు, ఆస్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు ష్ట్రంలో నిషేధిత భూములు, ఆస్తుల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 22ఏ, పీఓబీ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన అన్ని జీవోలు, ఉత్తర్వులు, భూసేకరణ పత్రాలు, లేఅవుట్ అనుమతులను ఈనెల 14లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పీఓబీ దరఖాస్తులను ఇకపై నేరుగా కలెక్టర్లకు పంపాలని.. రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకుండా కారణాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. నిషేధిత ఆస్తుల...