ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా స్వాతంత్రం - 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరు పల్ల రవి
ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా మనకు బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొంది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరు పల్ల రవి అన్నారు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి త్రివర్ణ పతాకాన్ని మున్నూరు కాపు సంఘం కార్యాలయము సతీష్ సెంటర్ రుద్ర మాంబ జంక్షన్ ఉర్సు ప్రతాప్ నగర్లలో ఎగరవేసి మాట్లాడినారు మరుపల్ల రవి మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం రావడానికి అనేక పోరాటాలు ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారని దేశానికి ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులు ఏర్పడినచో వారి ఆశయాలను కొనసాగించి మన దేశాన్ని కాపాడు కొని అన్ని రంగాలలో...