కల్లెడ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామంలో 80 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు తక్కలపల్లి రాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వచించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ ఫలితాలు ఈ ఫాల్లాలు ఈ స్వతంత్రం పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బలిదానాలు చేసుకున్న మహానుభావులకు శతకోటి అభివందనాలు ఈ కార్యక్రమంలో కల్లెడ సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ , మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్ అంబేద్కర్ కమిటీ సభ్యులు దాసరి సారయ్య రాపాకా అరుణ్ పసుల శీను బుర్కీ వెంకన్న వార్డు సభ్యులు...