వాగ్గు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం

వరంగల్‌లోని వాగ్గు ఫౌండేషన్ చైర్మన్ శైలజ మరియు వగ్గు రోహిణి వాగ్గు దీపిక ఆధ్వర్యంలో ఆదివారం, 16 ఆగస్టు న ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఖమ్మం రోడ్, వాల్‌మార్ట్ ఎదురుగా ఉన్న ఓరుగల్లు ఐ హాస్పిటల్లో ఈ శిబిరం జరిగింది. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, నేత్ర సంబంధిత వైద్య సేవలు మరియు మందులు కంటి డ్రాప్స్ ఉచితంగా అందించారు. డా. వాగ్గు శ్రీకుమార్, MS (Ophthalmology), ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల, వరంగల్ గారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు...