ఎంపీడీవోకార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.* *మండల అభివృద్ధి అధికారి మాలోత్ శంకర్ నాయక్

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి ఆగస్టు 16 పర్వతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి మాలోత్ శంకర్ నాయక్ మండల ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి గ్రామాల నుండి తండాల నుండి ప్రజలు ప్రతి సోమవారం సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కోసమే ప్రజల సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రంలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మండల పరిధిలోని గ్రామాల తండాల...