వేములపల్లి మండల కేంద్రంలోని NH 167 రోడ్ ఫ్లై ఓవర్ నిర్మించాలని కలెక్టర్ కు వినతి

మిర్యాలగూడ నియోజక వర్గంలో వేములపల్లి మండల కేంద్రం అనుకోని పోతున్న NH 167 నార్కట్పల్లి నుండి అద్దంకి వెళ్తున్న రోడ్ ఫ్లై ఓవర్ లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరగడం అనేకమంది ప్రాణాలు కోల్పోయి విగత జీవితం అవుతున్నారని , ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, ప్రమాదాలు నుండి బయట పడాలంటే వేములపల్లి మండల కేంద్రంలో తక్షణమే సంబంధిత అధికారులు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి, నిత్యం రాకపోకల సమస్యలను సమస్యల నిలయంగా ను, ప్రమాదాల నుండి సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడాలనీ ఇట్టి విషయమై సోమవారం నాడు బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం...