40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత పథకంలో అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రభుత్వాన్ని హెచ్చరించినారు సోమవారం రోజున వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ పార్టీ 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేసినారు ధర్నా కార్యక్రమంలో అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేసినారు మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ నేటి...