ప్రజావాణిలో అక్రమ ఇసుక రవణను రద్దు చేయాలని వినతి

టేకుమట్ల.... ప్రజావాణిలో అక్రమ ఇసుక రవణను రద్దు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది..... సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ టేకుమట్ల మండలంలోని చలివాగు ప్రవహిత ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు తక్షణమే ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజావాణిలో ఎంపీడీవో... వసంత రామ్ ఎమ్మార్వో స్వరూప రాణి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా మైనింగ్ అధికారులతో మాట్లాడి ఎన్ని గ్రామాలలో పర్మిషన్ ఉందో తెలియజేయాలని అన్నారు అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టణాలకు పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు తక్షణమే జిల్లా మైనింగ్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్...