కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగవని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అమలుపై హైకోర్టు స్టే
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగవని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అమలుపై హైకోర్టు స్టేకళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. పథకాలను నిలిపివేయాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే డివిజనల్ బెంచ్‌లో అప్పీల్ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లోని న్యాయపరమైన లోపాల వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని మంత్రి ఆరోపించారు. పేదలకు నష్టం కలగకుండా అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటామని చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై.. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలో రాజకీయంగాకాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర...