బాల్య మిత్రుడి అనారోగ్యానికి అండగా నిలిచిన అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి

వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పి.. జిల్లా నాయకులు వీరగోని రాజ్ కుమార్ గారు, అల్లం మర్రెడ్డి గారి చేతుల మీదుగా రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేత మానవత్వమే తన సేవా మార్గంగా భావిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.* *గీసుగొండ గ్రామానికి చెందిన తన బాల్య మిత్రుడు వటుకుల మధుసూదన్ రెడ్డి (45) గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన విషయం తెలుసుకున్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి వీడియో కాల్ ద్వారా మధుసూదన్ రెడ్డిని పరామర్శించారు. ఆయన...