కలెక్టర్ ఆవిష్కరించిన కళాయజ్ఞ మినీ పోస్టర్

హనుమకొండ చెందిన చిత్రకారిణి డాక్టర్ మంజుల సాగంటి నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన చిత్రకళ శిక్షణ సంస్థ సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులకు ప్రతినెల ఒక అంశం పైన చిత్ర కళా పోటీలు, క్రాఫ్ట్ తయారీ వర్క్ షాప్ లు, ప్రతి వేసవి సమ్మర్ క్యాంప్ లు, వారంతపు తరగతులు నిర్వహిస్తూ పాల్గొనే వారికి, ప్రతిభ చూపించిన వారికి బహుమతులు, ప్రశంస పత్రాలు అందిస్తూ చిన్నారుల్లోని చిత్రకళను మెరుగు పరుస్తూ ఇప్పటికీ 42 కార్యక్రమాలు నిర్వహించగా... 43 వ కార్యక్రమం కళా యజ్ఞ మినీ పేరుతో 14 రోజులు 7 అంశాలపై జాతీయ స్థాయి లో ఛాలెంజ్ ప్రతిష్టాత్మకంగా...