కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పధకాల రద్దు కుట్రపై బగ్గుమన్న పర్వతగిరి మండల బీ.ఆర్.ఎస్ మండల నాయకులు*

మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించిన బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండలంలో కల్యాణలక్ష్మి,షాదీముబారక్ తదితర పధకాలపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుంది అని ఆ పధకాలను కొనసాగించడంతో పాటు తులం బంగారం అందించాలని డిమాండ్ .మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బైటహించి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ సూపర్డెంట్ గారికి వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల సంక్షేమంతో ఆటలాడం సరికాదు అన్నారు,ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పధకాలను కొనసాగించి అర్హులైన ప్రతి...