మార్త భద్రయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పలువురు సంతాపం
గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన Nims లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ మార్త రమేష్ , సత్యనారాయణ రవికృష్ణ, తండ్రి మార్త భద్రయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పలువురు సంతాపం తెలిపారు.తెలిపిన వారిలో రాంబాబు, సుదర్శన్, తిప్పారపు రవీందర్,వీరాటి లింగారెడ్డి, ఏకాంబ కమలాకర్, మార్త రమేష్, బోయిన శీను తదితరులు పాల్గొన్నారు