ఊకల్ శివారు పెట్రోల్ బంకులో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులు అరెస్ట్

గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని *ఊకల్ గ్రామ* శివారులో, వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది. *నిందితుల వివరాలు:* 1. *కంది చరణ్*, తండ్రి: సమ్మయ్య, అంబేద్కర్ నగర్, *కాజీపేట*. 2. *జక్కుల ప్రతాప్*, తండ్రి: ప్రసాద్, విష్ణుపురి, *కాజీపేట*. 3. *గండికోట శివ*, తండ్రి: కుమారస్వామి, అంబేద్కర్ నగర్, బాబూజీ నగర్, *కాజీపేట*. *సంఘటన వివరాలు:* *తేదీ 18.08.2026 అర్ధరాత్రి, పై ముగ్గురు నిందితులు* ఊకల్ హవేలి గ్రామ శివారులో వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న భారత్ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న మేనేజర్ కౌడగాని వేణుగోపాల్ ను...