పేదవారి సొంత ఇంటి కల ఇందిరమ్మ ఇళ్లతో సాకారం. వడ్లకొండలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ.

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి ఆగస్టు 22. వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం, వడ్లకొండ గ్రామంలో పేదవారి సొంత ఇంటి కలను ఇ సహకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగ ంగా శనివారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదటి విడత లో ఇందిరమ్మ ఇల్లు మంజూరై, కట్టడానికి ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాలతో కాంట్రాక్టర్ నిర్మించడానికి ముందుకు రావడంతో గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వల్లం దాసు బేబీ–బుద్ధిరాజు దంపతుల ఇంటి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ డెక్క సునీత కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అత్తి కుమార్...